మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
      

 

Sri Rahu Kavacham – శ్రీ రాహు కవచం


అస్య శ్రీరాహు కవచస్తోత్రస్య చంద్రమా ఋషిః, అనుష్టుప్ ఛందః, రాహుర్దేవతా, రాం బీజం, నమః శక్తిః, స్వాహా కీలకం, రాహు ప్రీత్యర్థే జపే వినియోగః |

ధ్యానమ్ –
రాహుం చతుర్భుజం చర్మశూలఖడ్గవరాంగినం
కృష్ణాంబరధరం నీలం కృష్ణగంధానులేపనమ్ |
గోమేధికవిభూషం చ విచిత్రమకుటం ఫణిం
కృష్ణసింహరథారూఢం మేరుం చైవాప్రదక్షిణమ్ ||

ప్రణమామి సదా రాహుం శూర్పాకారం కిరీటినమ్ |
సైంహికేయం కరాళాస్యం భక్తానామభయప్రదమ్ || 1 ||

అథ కవచమ్ –
నీలాంబరః శిరః పాతు లలాటం లోకవందితః |
చక్షుషీ పాతు మే రాహుః శ్రోత్రే త్వర్ధశరీరవాన్ || 2 ||

నాసికాం మే ధూమ్రవర్ణః శూలపాణిర్ముఖం మమ | [కరాళాస్యః]
జిహ్వాం మే సింహికాసూనుః కంఠం మే కఠినాంఘ్రికః || 3 || [కష్టనాశనః]

భుజంగేశో భుజౌ పాతు నీలమాల్యాంబరః కరౌ |
పాతు వక్షఃస్థలం మంత్రీ పాతు కుక్షిం విధుంతుదః || 4 ||

కటిం మే వికటః పాతు ఊరూ మే సురపూజితః |
స్వర్భానుర్జానునీ పాతు జంఘే మే పాతు జాడ్యహా || 5 ||

గుల్ఫౌ గ్రహపతిః పాతు పాదౌ మే భీషణాకృతిః |
సర్వాణంగాని మే పాతు నీలచందనభూషణః || 6 ||

రాహోరిదం కవచమృద్ధిదవస్తుదం యో
భక్త్యా పఠత్యనుదినం నియతః శుచిః సన్ |
ప్రాప్నోతి కీర్తిమతులాం శ్రియమృద్ధిమాయు-
-రారోగ్యమాత్మవిజయం చ హి తత్ప్రసాదాత్ || 7 ||

ఇతి శ్రీమన్మహాభారతే ద్రోణపర్వణి ధృతరాష్ట్రసంజయసంవాదే శ్రీ రాహు కవచమ్ |


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.